జనగామ విద్యార్థుల కరాటే ప్రతిభకు నిదర్శనం
. . . ఐదుగురు విద్యార్థులకు బ్లాక్ బెల్ట్ దోమకొండ, బతుకమ్మ : 2022 లో కరాటే శిక్షణలో చేరిన జనగామ గ్రామానికి చెందిన ఐదుగురు విద్యార్థులు నాలుగేళ్ల కఠోర సాధన అనంతరం 2026 జూన్ నెలలో ప్రతిష్టాత్మక బ్లాక్ బెల్ట్ ను సాధించి గ్రామానికి గర్వకారణంగా నిలిచారని కరాటే మాస్టర్ కొండ లక్ష్మీనర్సు, గ్రాండ్ మాస్టర్ కామిండ్ల రాజయ్య తెలిపారు. ఆదివారం దోమకొండ గ్రామంలో నిర్వహించిన బ్లాక్ బెల్ట్ పంపిణీ కార్యక్రమంలో పలు గ్రామాలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు....