పదోన్నతి పై బదిలీ అయిన ఉపాధ్యాయురాలికి ఘనంగా సన్మానం

బతుకమ్మ, బిచ్కుంద : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని దత్త నగర్ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు   సంగీత పదోన్నతి పై మెనూర్ పాఠశాలకు బదిలీ కావడంతో సహచర ఉపాధ్యాయులు ఆమెను అభినందిస్తూ ఘనంగా సన్మానించారు. అనంతరం ఉపాధ్యాయుడు కథలయ్య మాట్లాడుతూ పదోన్నతి బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయురాలు ఎంతో నిబద్ధతతో అంకితభావంతో పనిచేసి పాఠశాల అభివృద్ధికి, విద్యార్థుల సంక్షేమానికి ఎంతగానో కృషి చేశారని వారి సేవలను ఘనంగా కొని ఆడారు. పి ఎస్ దత్త నగర్ పాఠశాలలో సుదీర్ఘకాలం పని చేసిన సంగీత...