తెలంగాణ ఆడబిడ్డల చైతన్యానికి ప్రతీక
ఇందల్వాయి, బతుకమ్మ : ధీరత్వానికి, తెలంగాణ నేల పోరాట పటిమకు ఐలమ్మ ప్రతీక అన్నారు.సాయుధ రైతాంగ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మోత్కూరి నవీన్ గౌడ్, జితేందర్, గ్రామస్తులు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పార్టీ మండల అధ్యక్షులు మోత్కూరు నవీన్ గౌడ్ మాట్లాడుతూ ధీరత్వానికి, తెలంగాణ నేల పోరాట పటిమకు చాకలి ఐలమ్మ ప్రతీక అన్నారు.భూమి కోసం,భుక్తి కోసం తిరుగుబాటు చేసి నిరంకుశ పాలనపై దండెత్తిన చాకలి ఐలమ్మ పోరాటం,త్యాగం చిరస్మరణీయమన్నారు.1940-44 మధ్య కాలంలో విస్నూర్...