రేషన్ కార్డుల సర్వే పక్కాగా నిర్వహించాలి  

ఆర్మూర్, బతుకమ్మ : ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని మామిడిపల్లి 8వ వార్డు ఇందిరమ్మ కాలనీ లో స్థానిక కౌన్సిలర్ మెడిదాల సంగీత రవి గౌడ్ ఆధ్వర్యం లో రేషన్ కార్డుల సర్వే నిర్వహించారు. ప్రజా పాలనలో భాగంగా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన వారికి మంజూరు చేయాలని తెలిపారు. ఈ ప్రక్రియలో భాగంగా  ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి వార్డులో పర్యటించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ వన్నెలదేవి లావణ్య...