సీనియర్లకు, యువకులకు సముచిత స్థానం
పార్టీ లైన్లో మెదిలే వారికే ప్రాధాన్యత సీనియర్లంతా ఒకే తాటిపై పని చెయ్యాలి ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ భీమ్ గల్, బతుకమ్మ : రానున్న పార్టీ సంస్థాగత ఎన్నికల్లో ఇటు సీనియర్ నాయకులు, అటు ఉత్సావంతులైన ఉన్న యువకులకు అధిష్టానం సముచిత స్థానంను కల్పించడం జరుగుంతుందని నియోజకవర్గ పర్యవేక్షకులు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. సోమవారం భీమ్ గల్ మండల కేంద్రంలోని సహస్ర ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.గ్రామ, మండల స్థాయి...