స్కూల్ కు వెల్లమన్నందుకు విద్యార్థి ఆత్మహత్మ
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: స్కూల్ కు వెల్లమన్నందుకు పాఠశాల విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన మంగళవారం ఉదయం నిజామాబాద్ లోని మహ లక్ష్మి నగర్ లో జరిగింది. స్థానికంగా మహలక్ష్మి నగర్ లో నివాసం ఉండే ప్రభుత్వ ఉపాధ్యాయురాలు నవితకు దామేర సాక్షిత్ రెడ్డి (14) తో పాటు మరో కోడుకు, భర్త ఉన్నారు. భర్త, పెద్ధ కోడుకు హైద్రాబాద్ లో ఉండగా నవిత చిన్న కోడుకుతో కలిసి మహలక్ష్మి నగర్ లో నివాసం ఉంటుంది. సాక్షిత్ రెడ్డి వాసవి...