కేజీబీవీ బిల్డింగ్ పైనుంచి పడిన విద్యార్థిని

. వెన్నుపూసకు తీవ్రగాయాలు . కోతుల గుంపు రావడంతో ఘటన.. . విచారణ చేపట్టిన అధికారులు ఏర్గట్ల, బతుకమ్మ: ఏర్గట్ల మండల కేంద్రంలోని కేజీబీవీ బిల్డింగ్ పైనుంచి తొమ్మిదో తరగతి విద్యార్థిని అంజలి కింద పడింది. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం సిర్పూర్ గ్రామానికి చెందిన అంజలి ఇటీవల సొంతూరికి వెళ్లి ఆదివారం రోజున హాస్టల్ కు తిరిగి వచ్చింది. తన దుస్తులను ఉతుక్కున్న అంజలి వాటిని ఆరేసేందుకు బిల్డింగ్ పైకి వెళ్లింది. అక్కడే ఉన్న కోతుల గుంపు ఆమె పైకి రావడంతో ప్రమాదవశాత్తు...