ఆహార, ఔషధాల కల్తీల నివారణకు కఠిన చట్టం తేవాలి
. . . తెలంగాణ ప్రభుత్వం సమగ్ర బిల్లుకు కసరత్తు . . . తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్, బతుకమ్మ : రాష్ట్రంలో ఆహార పదార్థాలు, ఔషధాల కల్తీని అరికట్టేందుకు కఠిన చట్టాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ఫుడ్ అడల్టరేషన్ అండ్ డ్రగ్ కంట్రోల్ యాక్ట్ (టీజీఎఫ్ఎడిసిఎ) రూపకల్పనపై ఎంసీహెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి పలు కీలక ఆదేశాలు...