ప్రతీ ఇంటికి విధిగా స్టిక్కర్ అతికించాలి

భీమ్ గల్ మండలంలో అడిషనల్ కలెక్టర్ ఆకస్మిక పర్యటన భీమ్ గల్, బతుకమ్మ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కుటుంబ సమగ్ర సర్వే లో భాగంగా ఇంటింటికి స్టికర్ కార్యక్రమాన్ని పరిశీలించేందుకు లోకల్ బాడీస్ అడిషనల్ కలెక్టర్ అంకిత్ కుమార్ శుక్రవారం భీమ్ గల్ మండలంలో ఆకస్మికంగా పర్యటించారు. ఇందులో భాగంగా భీమ్ గల్ పట్టణంతో పాటు మండలంలోని చేంగల్, బడా భీమ్ గల్ గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్బంగా చివరి రోజు అవ్వడం మూలాన ఎన్యూమరేటర్లు ఎక్కడెక్కడ స్టికర్లు వేస్తున్నారో స్వయంగా...