సమాజ శ్రేయస్సే ధ్యేయంగా శిశుమందిరాల ముందడుగు

బతుకమ్మ, ఆర్మూర్ : ఆర్మూరు పట్టణం లోని టీచర్స్ కాలనీ లో గల శ్రీ సరస్వతీ విద్యా మందిర్ ఆధ్వర్యం లో గోల్ బంగ్లా లోని పెద్ద బజారు ఏరియా లో పేద విద్యార్థులకు ,వెనకబడిన వర్గాల పిల్లలకు మంచి నడవడిక ,పద్ధతులు ,మన సంప్రదాయాలు,సంస్కృతి తెలియజెప్పే ఉద్దేశ్యం తో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి శిశు మందిరాలు బస్తీ ఏరియాలను తీసుకొని ఆ పరిసర ప్రాంతం లో వెనుకబడిన వర్గాల పిల్లలు ఉంటే వారందరినీ ఒక చోట చేర్చి సంస్కార కేంద్రాల నిర్వహణ చేయడం...