అందరికీ ఆమోదయోగ్యమైన రాష్ట్ర బడ్జెట్

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్   నిజామాబాద్, బతుకమ్మ : రాష్ట్ర ప్రభుత్వం బుధవారం అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన బడ్జెట్ అందరకీ ఆమోద యోగ్యమైనదిగా ఉందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహహ్మద్ అలీ షబ్బీర్ అన్నారు. తాను సలహాదారుగా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వెల్ఫేర్ శాఖలకు తగిన ప్రాధాన్యం లభించేలా ప్రయత్నం చేశానన్నారు. మైనార్టీ శాఖకు రూ.3591 కోట్లు, ఎస్సీ సంక్షేమానికి 40232కోట్లు, ఎస్టీ సంక్షేమానికి 17169 కోట్లు, బీసీ సంక్షేమానికి 11405 కోట్లు, మూడు లక్షల నాలుగు,వేల...