Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 March 2025, 4:41 pm Posted by : ramakrishna

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డి కి చెందిన పూర్వ విద్యార్థులు శుక్రవారం జింఖనా క్లబ్ హైదరాబాద్ లో సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో 1977-78వ బ్యాచ్ కి చెందిన పదవ తరగతి పూర్వ విద్యార్థులు పాల్గొని, వారి అనుభవాలను, జ్ఞాపకాలను, అందరితో పంచుకున్నారు. వారికి విద్యాబోధన చేసిన ఉపాధ్యాయులను శాలువాతో సత్కరించారు.