పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : స్థానిక నిజామాబాద్ లోని డిఆర్ఆర్ ఫామ్ హౌస్ లో మోడ్రన్ హై స్కూల్ ఖలిల్వాడి 2003- 2004 ఎస్సస్సీ బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆ బ్యాచ్ విద్యార్థులు, ఉపాధ్యాయ సిబ్బంది కార్యక్రమాన్ని ఆనందోత్సాహాల మధ్యన జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన విద్యార్థులు తమ చిన్ననాటి విద్యా దశ జ్ఞాపకాలు ఉపాధ్యాయులతో పంచుకున్నారు. ఆటపాటలు ఆడి వారి ఐక్యతను చాటుకున్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఉపాధ్యాయ బృందం మాట్లాడుతూ విద్యార్థులు మంచి...