విద్యార్థి దశలో ఉండే పిల్లలకు అవగాహన కోసమే శీతాకాల ప్రత్యేక శిబిరం
. . . ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ బి స్రవంతి నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : శీతాకాల ప్రత్యేక శిబిరం ద్వారా విద్యార్థి దశలో ఉండే పిల్లలకు అవగాహనతో పాటు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకి కమ్యూనిటీ సర్వీస్ యొక్క ఆవశ్యకత, ప్రాముఖ్యత తెలుస్తుందని ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ బి స్రవంతి అన్నారు. తెలంగాణ యూనివర్సిటీ జాతీయ సేవా పథకం యూనిట్ 4 ఆధ్వర్యంలో శనివారం శీతాకాల ప్రత్యేక శిబిరాన్ని ప్రొఫెసర్ జి రాంబాబు, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రారంభించారు....