అభివృద్ధి కొరకు స్పెషల్ ఫండ్ ఇవ్వాలి

  . . . 26వ డివిజన్ లో భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ధన్ పాల్   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   నియోజకవర్గ అభివృద్ధి కొరకు రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఫండ్ ఇవ్వాలని, ఇప్పటికే అనేకసార్లు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ తెలిపారు. నగరంలోని 26వ డివిజన్ లో రోడ్డు పనులకు బుధవారం ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ఏడాది కార్పొరేషన్ లో పాలక వర్గం...