అతిపురాతనమైన ఎల్లమ్మ ఆలయానికి  ప్రత్యేక విశిష్టత

అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ ఎల్లమ్మకు బోనమెత్తిన అర్బన్ ఎమ్మెల్యే   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : అతిపురాతనమైన ఎల్లమ్మ ఆలయానికి  ప్రత్యేక విశిష్టత ఉందని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అనానరు. నగరంలోని ఎల్లమ్మ గుట్టలో గల ఎల్లమ్మ ఆలయ దశమావార్షికోత్సవం సందర్భంగా ఎల్లమ్మ ఆలయ గుడి కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన బోనాల జాతర కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతు గత మూడు రోజులుగా పూజ, హోమం, నైవేద్యం కార్యక్రమాలు భక్తులందరు...