పీఎఫ్ పెన్షన్ పెంచడానికి ప్రత్యేక బిల్లు తీసుకురావాలి
. . . మజ్దూర్ జనతా పార్టీ అధ్యక్షుడు రాపెలి శ్రీనివాస్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : బీడీ పరిశ్రమలో పనిచేసి పదవీ విరమణ చేసిన కార్మికుల పీఎఫ్ పెన్షన్‌ను రూ.వేలకు పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రత్యేక బిల్లు తీసుకురావాలని మజ్దూర్ జనతా పార్టీ అధ్యక్షుడు రాపెలి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సోమవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పీఎఫ్ కార్యాలయం ఎదుట నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈపీఎఫ్ఓ పరిధిలోని ఈపీఎస్ - 95 పెన్షనర్ల కోసం ప్రత్యేక...