రక్త బంధం కన్న ఆత్మ బంధం గొప్పది

గురుశిష్యుల బంధం మహోన్నతమైనది 22 ఏళ్ల తర్వాత పూర్వ విద్యార్థుల సమ్మేళనం   భీమ్‌గల్ , బతుకమ్మ : తల్లిదండ్రులకు, బిడ్డల మధ్య ఉండేది రక్త బంధం, గురువు, శిష్యుల మధ్య ఉండేది ఆత్మ బంధామని, అన్ని బంధాల్లోకెల్లా ఆత్మ బంధమే గొప్పదని కవి కంకణాల రాజేశ్వర్ అన్నారు. ఆదివారం తన అధ్యక్షతన లింబాద్రి గుట్ట సమీపంలోని దశగౌడ్ గెస్ట్ హౌస్ లో జరిగిన 2003-04 ఎస్సేస్సీ పూర్వ విద్యార్థుల సమ్మేళనం కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు.తల్లిదండ్రులు, కన్న బిడ్డల మధ్య ఉండే పేగు బంధంలో స్వార్థం...