తండ్రి జ్ఞాపకార్థం తనయుడి సేవా కార్యక్రమం
ప్రభుత్వ పాఠశాలకు ఆల్కలైన్ ప్యూరిఫైడ్ వాటర్ మిషిన్ వితరణ బతుకమ్మ, ఆర్మూర్ : చేపూర్ గ్రామం లోని జిల్లా పరిషత్ హైస్కూల్ కు మినరల్ వాటర్ ప్లాంట్‌ను గడ్డ మీది లింగం గౌడ్ తన తండ్రి కీ, శే " లైన గడ్డ మీది ఈశ్వర్ గౌడ్ జ్ఞాపకార్థం శనివారం వితరణ చేసారు .ఇందులో భాగంగా 1000 లీటర్ల సామర్థ్యం గల ఆల్కలైన్ ప్యూరిఫైడ్ మినరల్ వాటర్ మిషిన్ ను పాఠశాల్లో ఏర్పాటు చేయించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్మూర్ ఎస్...