గీత కార్మికులను పంచుకున్న సొసైటీ
. భవానీ కల్లు గీత పారిశ్రామిక సహకార సంఘం వివాదాలకు ముగింపా? . నిజామాబాద్ మూడో డిపో పరిధిలో కల్లు బట్టీల పంపకాలు నిజామాబాద్, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ని( భవానీ కల్లు గీత పారిశ్రామిక సహకార సంఘం ) మూడో కల్లు డిపో వివాదాలకు చెక్ పడినట్లేనా? అంటే.. అవుననే సమాధానం సొసైటీ, కార్మికుల నుంచి వస్తోంది. జిల్లా కేంద్రంలోని మూడో డిపో పరిధిలో 19 కల్లు బట్టిలు ఉండగా, చర్చల జరిపి మెజార్టీ కార్మికుల ఆధారంగా ఓ గ్రూప్ నకు...