వర్గ పోరాటాల ద్వారా మాత్రమే దోపిడీ లేని సమాజం ఏర్పడుతుంది

   . . .  కార్ల్ మార్క్స్ జయంతి వేడుకలలో సిపిఎం పిలుపు  నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: ఒక వ్యక్తి ని ఇంకో వ్యక్తి దోపిడీ చేయకుండా శ్రమకు తగ్గ ఫలితం అందరికీ సమాన అవకాశాలు లభించాలంటే వర్గ పోరాటాలు ద్వారా మాత్రమే సమ సమాజం నిర్మితమవుతుంది అని కారల్ మార్క్స్ నమ్మారని  సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు అన్నారు. కార్ల్ మార్క్స్ జయంతి సందర్భంగా మంగళవారం సిపిఎం పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం సీపీఎం...