సారంగపూర్ లో ఓంటరి మహిళ దారుణ హత్య
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నిజామాబాద్ నగర శివారులోని సారంగపూర్ లో మహిళను గోంతు కోసి హత్య చేశారు. ఈ దారుణ సంఘటన శుక్రవారం ఉదయం వెలుగు చూసింది. సారంగపూర్ ఓడ్డేర కాలనీకి చెందిన దుబ్బాక సాయమ్మ (65) ని గుర్తు తెలియని వ్యక్తులు ఆమే ఇంటిలోనే గురువారం రాత్రి గోంతు కోసి హత్య చేశారు. సాయమ్మ భర్త కాలం చేయగా ముగ్గురు కుతుళ్ల వివాహం చేసింది. ఉన్న ఓక్క కోడుకు ఉపాధి కోసం దుబాయి వెళ్లడంతో సాయమ్మ ఓంటరిగా జీవిస్తుంది. ఓంటరిగా ఉంటున్న...