ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసు సిబ్బందితో సమానం

  . . . పోలీస్ కమిషనర్ సాయి చైతన్య   జక్రాన్‌పల్లి, బతుకమ్మ :   ప్రజల భద్రత కోసం గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని, ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసు సిబ్బందితో సమానమని నగర పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పేర్కొన్నారు. మన ఊరు – మన భద్రత – మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా జక్రాన్‌పల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన 25 సీసీ కెమెరాలను సీపీ మంగళవారం సాయంత్రం జక్రాన్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో ప్రారంభించారు....