వైద్యుల కుటుంబంలో మెరిసిన విద్యా కుసుమం

కెవోఎస్ ప్రోత్సాహంతోనే పదవ తరగతిలో టాప్ మార్కులు పదవ తరగతి టాప్ మార్కులతో క్రితి   నిజామాబాద్ సిటి, బతుకమ్మ : పదవ తరగతి ఫలితాల్లో నిజామాబాద్ నగరానికి చెందిన క్రితి 596 మార్కులతో రాష్ట్రంలో టాపర్ గా నిలిచింది. తల్లిదండ్రులు ఇద్దరు వైద్య వ`త్తిలో ఉండగా తాను కూడా భవిష్యత్తులో వైద్యురాలిగా స్థిరపడుతానని అన్నారు. నగరంలోని కాకతీయ ఒలంపియడ్ స్కూల్ లో పదవ తరగతి చదివిన క్రితి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలువడంతో పాఠశాల యజమాన్యం సత్కరించింది. నిజామాబాద్ నగరానికి చెందిన ప్రముఖ...