తమిళనాడులో సంచలనం
. . . తేని సబ్ జైలు నుంచి 17 మంది ఖైదీలు పరార్! వెబ్ డెస్క్, బతుకమ్మ : తమిళనాడులోని తేని జిల్లాలో సంచలన ఘటన చోటుచేసుకుంది. తేని సబ్ జైలు నుంచి ఏకంగా 17 మంది ఖైదీలు పరారయ్యారు. సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన జరగడంతో జైలు శాఖలో కలకలం రేగింది. తేని నుంచి దిండిగల్ వరకు పోలీసులు హైఅలర్ట్ ప్రకటించి, గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. దాదాపు 16 ప్రదేశాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు...