Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 June 2025, 12:54 pm Posted by : ramakrishna

మిస్టరీ సీటు

విమానంలో 11ఏ సీటుపై ప్రపంచవ్యాప్త చర్చ

వెబ్ న్యూస్, బతుకమ్మ : అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో విశ్వాస్ కుమార్ రమేష్ ఒక్కరే బతికి బయటపడ్డారు. దీంతో ఇప్పుడు అతడి సీట్ నెంబర్ 11ఏ పై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరగుతోంది. గతంలో అదే సీట్ నంబర్ లో ప్రయాణించిన థాయిలాండ్ నటుడు, గాయకుడు రువాంగ్ సక్ లాయ్ చూజాక్ ప్రమాదం నుంచి తప్పించుకోగలరు. ఈ విషయాన్ని ఇప్పుడు ఆయన గుర్తు చేసుకోవడంతో ఈసీటు కథనం ఆసక్తికరంగా మారింది. ఈ అంశం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.