అర్ధరాత్రి దర్జాగా ఇసుక దందా

మామూళ్ల మత్తులో వీఆర్ఏలు ఇసుక అసురులతో అంట కాగుతున్న సంబంధిత శాఖ అధికారులు బతుకమ్మ: బిచ్కుంద : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలో అక్రమ ఇసుక దందా జోరుగా కొనసాగుతుంది. చర్యలు చేపట్టాల్సిన అధికారులు నామమాత్రపు దాడులు నిర్వహించి చేతులు దులుపుకుంటున్నారని పలువురు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. బుధవారం అర్ధరాత్రి మొదలుకొని తెల్లవారుజాము వరకు నిరంతరాయంగా పదుల సంఖ్యలో లారీలలో ఇసుకను దర్జాగా తరలించినప్పటికిని కంటి తుడుపు చర్యగా 18 ట్రాక్టర్ల ఇసుక డంపును సీజ్ చేసి చేతులు దులుపుకున్నారని పలువురు గుసగుసలాడుకుంటున్నారు ఇదిలా ఉండగా మరోవైపు...