విషాధం నింపిన గంగమ్మ పండుగ

     . . . మంజీరా నదిలో  ముగ్గురు గల్లంతు . . . వారిని కాపాడేందుకు వెళ్లిన బాలుడు  పరిస్థితి విషమం పిట్లం, బతుకమ్మ: కామారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. మంజీరా నదిలోముగ్గురు గల్లంతయ్యారు. వారిని కాపాడేందుకు వెళ్లిన బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన శుక్రవారం పిట్లం మండలం బోల్లక్ పల్లి గ్రామ శివారులోని మంజీర పరివాహక ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.   కామారెడ్డి జిల్లా పిట్లం మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన ఒక కుటుంబం...