పసికందు ని కత్తితో పొడిచి హత్య చేసిన కసాయి తండ్రి

  . . . తనకు పుట్టలేదని అనుమానంతో..  నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నిజామాబాద్ నగరంలో దారుణం జరిగింది. తనకు పుట్టలేదని నెలల వయస్సు కలిగిన కోడుకును తండ్రి కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ సంఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగు చూసింది. నగరంలోని ఓకటవ టౌన్ పరిధిలోని  అశోక్ నగర్ కు చెందిన యువరాజ్, ప్రియాంక దంపతులు. ఇటీవల వారికి రెండున్నర నెలల క్రితం కోడుకు పుట్టాడు. బాబు పుట్టినప్పటి నుంచి యువరాజ్ భార్యతో గొడవ పడేవాడు. పసికందు తనకు పుట్టలేదని అనుమానంతో...