లైన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్ కు అవార్డుల పంట..
రుద్రూర్, బతుకమ్మ : హైదరాబాద్ లోని నిమ్మల కన్వెన్షన్ హాల్ లో 320 డి ఆధ్వర్యంలో ఆదివారం అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా, రాష్ట్రంలో ఉన్న నూట అరవై ఎనిమిది క్లబ్బుల వారు చేసిన సేవా కార్యక్రమాలను గుర్తించి వారికి అవార్డులను అందజేశారు. ఇందులో భాగంగా లైన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్ వారు 9 మాసాలలో 213 సేవా కార్యక్రమాలు నిర్వహించడాన్ని గుర్తించి అవార్డులను అందజేశారు. ఈ సందర్బంగా జిల్లా గవర్నర్ లయన్ ఏ అమర్నాథ్ రావు...