కామ్రేడ్ అనసూయక్కకు ప్రజాపంథా విప్లవ నివాళి

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :    సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) పార్టీ నాయకురాలు కామ్రేడ్ అనసూయక్క 2వ వర్ధంతి సందర్భంగా పార్టీ నగర కమిటీ ఆధ్వర్యంలో కోటగల్లిలో  ఎన్.ఆర్ భవన్ లో మంగళవారంకామ్రేడ్ అనసూయక్క చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిచారు. పార్టీ నగర కార్యదర్శి ఎం.సుధాకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పార్టీ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ మాట్లాడుతూ కామ్రేడ్ అనసూయక్క సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ రాష్ట్ర నాయకులు, మాజీ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ కర్నాటి యాదగిరి జీవిత సహచరిగా,...