ఇతరులతో మాట్లాడుతుందని రెండో భార్యను మట్టుబెట్టిన రిటైర్డ్ జవాన్
బతుకమ్మ, డిచ్ పల్లి : గత నెల 29న డిచ్ పల్లి మండల కేంద్రంలో జరిగిన వివాహితది అనుమానస్పధ మృతి కాదని భర్తే హత్య చేశాడని పోలిస్ లు విచారణలో వెల్లడైంది. అదివారం డిచ్ పల్లి పోలిస్ స్టేషన్ లో ఎర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో డిచ్ పల్లి సిఐ మల్లేష్ కథనం ప్రకారం కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం యాచారం గ్రామానికి చెందిన రాథోడ్ విజయ అలియాస్ మీనాక్షి కి 2016 లో వెస్లి నగర్ కు చెందిన రిటైర్డ్ జవాన్ గబ్బర్...