మస్కట్ లో చిక్కుకున్న కామారెడ్డి జిల్లావాసి
◉ విదేశాంగ శాఖ అధికారికి ఫిర్యాదు చేసిన బాధితుడి భార్య ◉ స్పందించిన జిల్లా కలెక్టర్, మస్కట్ లోని ఇండియన్ ఎంబసీ బతుకమ్మ, కామారెడ్డి : కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం మద్దికుంటకు చెందిన యెల్ది ప్రభాకర్ గత మూడున్నర నెలలుగా ఓమాన్ రాజధాని మస్కట్ లో పని, జీతం, సరైన భోజనం, వసతి కూడా లేకుండా ఇబ్బందిపడుతున్న దీని స్థితి వెలుగులోకి వచ్చింది. టీపీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్ మంద భీంరెడ్డి సహకారంతో బాధితుడు ప్రభాకర్ భార్య అనసూయ హైదరాబాద్ లోని విదేశాంగ శాఖ అధికారి ప్రొటెక్టర్ ఆఫ్...