కాస్ట్రో లక్కీ డ్రాలో బుల్లెట్ గెలుచుకున్న ఎల్లారెడ్డి వాసి
ఎల్లారెడ్డి, బతుకమ్మ : తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం వ్యాప్తంగా కాస్ట్రో ఆయిల్ వారు రూపొందించిన లక్కీ డ్రా లో ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన ద్విచక్ర వాహన మెకానిక్ కు అదృష్టం వరించింది.గత కొన్ని సంవత్సరాలుగా ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో ద్విచక్ర వాహన మెకానిక్ గా కొనసాగుతున్న మద్దిబోయిన కృష్ణమూర్తికి కంపెనీ బంపర్ ఆఫర్ వరించింది శుక్రవారం ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని ప్రముఖ ట్రాక్టర్ షోరూమ్ వద్ద ఏర్పాటు చేసిన కాస్ట్ ఆయిల్ మెకానికులు, ఆటో మొబైల్ షాపు యజమానులతో...