నిధులు మంజూరు చేయాలని మంత్రికి వినతి

ఆర్మూర్, బతుకమ్మ : తెలంగాణ శాఖ రాష్ట్ర పంచాయత్ రాజ్,గ్రామీణ అభివృద్ధి, స్త్రీ-శిశు శాంక్షేమ శాఖ మంత్రి సీతక్కని మంగళవారం ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా మంత్రి ని కలిసి ఆర్మూర్ నియోజకవర్గ నికి సంబంధించిన పలు కొత్త రోడ్లను, మరియు బిటీ రెన్యువల్ కి నిధులు చేయాలని కోరారు. ఆర్మూర్ మండలం మంథని నుండి రాంపూర్ వరకు 4.7 కిలోమీటర్ల రోడ్డు ను 4.40 లక్షల  తో,మాక్లూర్ మండలానికి సంబంధించిన రోడ్డు...