ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ కు వినతి
నిజామాబాద్, బతుకమ్మ : ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలని బీజేపీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకు బుధవారం వినతి ప్రతం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడారు. జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్ లో 4.29లక్షల ఎకరాల్లో వరి పంటను సాగుచేశారని తెలిపారు. పంట చేతికొచ్చి దసరాకు ముందే కోతలు మొదలు పెట్టారని అన్నారు. కేవలం మొక్కుబడిగా జిల్లాలో 150 కేంద్రాలకు కొబ్బరి కాయలు కొట్టారని అన్నారు. ఇప్పటి వరకు కొనుగోలు ప్రారంభించలేదని అన్నారు. రైతులు కోసిన...