నగరంలో మళ్ళీ మొదలైన గ్యాంగ్ వార్
. . . ఇండిపెండెన్స్ డే నాడు బైక్ ర్యాలీపై యువకుల దాడి . . . పీటీ కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్న పోలీసులు బతుకమ్మ, నిజామాబాద్ క్రైం పాతకక్షలతో యువకుడిపై ఓ గ్యాంగ్ దాడికి తెగబడింది. స్వాతంత్ర్య దినోత్సవం నాడు బైక్ ర్యాలీ నిర్వహిస్తుండగా ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం రోడ్డుపైనే అడ్డుకుని యువకుడిపై పిడుగుద్దులు గుద్దారు. ఈ ఘటన నగరంలోని 2వ పోలీస్ స్టేషన్ పరిధిలోని గురువారం జాతీయ జండా ర్యాలీ నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటు...