Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 February 2025, 2:06 pm Posted by : ramakrishna

మాజీ ఎంపీటీసీకి పరామర్శ

ఏర్గట్ల, బతుకమ్మ: మండలంలోని గుమ్మిర్యాల్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు,  మాజీ ఎంపీటీసీ గంగభూమన్న కాలి ఇన్ఫెక్షన్  తో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొంది ఇటీవల ఇంటికి వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ చార్జీ ముత్యాల సునీల్ కుమార్ ఆదివారం గంగ భూమన్నను పరామర్శించారు. ఆయనవెంట మాజీ ఎంపీటీసీ గడ్డం లింగారెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు చిన్న సంజీవ్ యాదవ్, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.