విద్యార్థుల నుండి తిరుగుబాటు తప్పదు

పిడిఎస్యూ ఆధ్వర్యంలో రెండో రోజు కళాశాలల బంద్ విజయవంతం పిడిఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్   డిచ్ పల్లి, బతుకమ్మ : ఫీజు రీయింబర్స్ మెంట్  చెల్లించకపోతే విద్యార్థుల నుండి తిరుగుబాటు తప్పదని పిడిఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ హెచ్చరించారు. గత మూడు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ నిధులు 7500 కోట్లు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రెండో రోజు డిగ్రీ పీజీ కళాశాలల బంద్ లో భాగంగా డి చ్ పల్లి మండలంలో...