చదువే ఆయుధం

ఇంటర్ విద్యాధికారి రవికుమార్ ఉల్లాసంగా .. ఉత్సాహంగా.. బాలికల జూనియర్ కళాశాలలో ఫ్రెషర్స్ పార్టీ నిజామాబాద్, బతుకమ్మ : విద్యార్థినులకు చదువే ఆయుధమని, దాంతో దేనినైనా జయించవచ్చు అని జిల్లా ఇంటర్ విద్యా అధికారి తిరుమల పూడి రవికుమార్ అన్నారు. నిజామాబాద్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో 2024-25 విద్యా సంవత్సరంలో గాను మొదటి సంవారంలో చేరిన నూతన విద్యార్థులకు స్వాగతం పలికేందుకు శనివారం ఏర్పాటు చేసిన ఫ్రెషర్స్ పార్టీకి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్  బుద్దిరాజ్ అధ్యక్షత వహించగా...