ఆర్మూర్ లో కత్తిపోట్ల కలకలం
మద్యం షాప్ వద్ద తాగిన మైకంలో గలాటా ఒకరిపై ఒకరు కత్తులతో దాడి భయాందోళనకు గురైన స్థానికులు క్షత గాత్రులను ఆసుపత్రికి తలలింపు బతుకమ్మ ఆర్మూర్ : ఆర్మూర్ పట్టణంలోని పెరికిట్ చౌరస్తా లో మంగళవారం సాయంత్రం దారుణం జరిగింది. తాగిన మైకంలో ఒకరినొకరు ఘర్షణ పడకు కత్తులతో పరుచుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. పెర్కిట్ చౌరస్తాలోని ఉన్న ఓ మద్యం దుకాణం వద్ద ఇద్దరూ తాగుబోతులు వ్యక్తిగత కారణాల ద్వారా ఒకరిపై ఒకరు కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ ఘటన తీవ్ర...