లయన్ శ్యామ్ సుందర్ పహడేను వరించిన ఇంటర్నేషనల్ అరుదైన గౌరవం
రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ గ్రామ వాసి లయన్ శ్యామ్ సుందర్ పహడేకు అరుదైన రాక్ స్టార్ అవార్డ్, ఇంటర్నేషనల్ సర్టిఫికెట్, ఇంటర్నేషనల్ పిన్ కు ఎంపిక చేసి అవార్డ్ ని ప్రదానం చేశారు. లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్. 216 దేశాలలో ఉన్న లయన్స్ క్లబ్స్ లలో కేవలం కొంతమందికి మాత్రమే అరుదైన గౌరవం లభించిందన్నారు. ఇందులో లయన్ శ్యామ్ సుందర్ పహడే కు సెలెక్ట్ చేసిన లయన్స్ ఇంటర్నేషనల్ రాక్ స్టార్ అవార్డ్ సెలెక్ట్ అయిన దాంట్లో లయన్ శ్యామ్ సుందర్ పహడే...