మెడికల్ కళాశాల విద్యార్థినికి అరుదైన పురస్కారం
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబిబిఎస్ 4వ సంవత్సరం చదువుతున్న ఎన్ లావణ్యకు ఫిబ్రవరి 2024లో జరిగిన పరీక్షలో తెలంగాణ కే ఎన్ ఆర్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌లో ఈ ఎన్ టీ సబ్జెక్టులో మొదటి స్థానాన్ని సాధించి బంగారు పతకాన్ని అందుకున్నట్లు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ ప్రతిమ రాజ్ తెలిపారు. హైదరాబాద్‌లో జరిగిన సౌత్ జోన్ ఏఒఐ(ఈఎన్టీ) సదస్సు లో ఆమెకు 20 అక్టోబర్ 2024న పతకాన్ని అందుకున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం లోనే...