వాన బిందువే విందు.. చేతక పక్షి జీవన రహస్యం..
వానలు పడే ముందు ఆకాశం మేఘాలతో నిండిపోయి, గాలులు మెల్లగా తాకే సమయంలో మనకు కధలుగా వినిపించే పక్షి అరుపు – అదే చేతక పక్షి, తెలుగు గ్రామజీవితంలో ప్రత్యేకమైన గుర్తింపు పొందిన పక్షి. ఇది కేవలం ఒక పక్షి కాదు, ప్రకృతితో మన సంబంధాన్ని గుర్తుచేసే జీవ చిహ్నం. విశిష్టత: వర్షపు నీటి బిందువులతో జీవనం.. చేతక పక్షిని గురించి చెప్పదగ్గ అద్భుతమైన విషయం ఏమిటంటే – ఇది భూమిపై గల నీటి మాధ్యమాలను తాకదు. ఇది ఏ వాగు, చెరువు, లేదా...