విద్యార్థులలో ప్రశ్నించే తత్వం అలవర్చాలి
- జె.వి.వి. జిల్లా గౌరవ అధ్యక్షులు విజయ ఆనంద రావు బతుకమ్మ,నవీపేట్ : ఉపాధ్యాయులు విద్యార్థులకు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చాలని, ఉపాధ్యాయులు విద్యార్థులకు శాస్త్రీయబద్దంగా బోధన చేయాలని జన విజ్ఞాన వేదిక జిల్లా గౌరవ అధ్యక్షులు విజయా ఆనంద రావు ఉపాధ్యాయులు సూచించారు. మండలం లోని లిటిల్ ఫ్లవర్ హై స్కూల్, స్కాలర్స్, ప్రభుత్వ బాలుర, బాలికల పాఠశాలలలో జె.వి.వి ఆధ్వర్యంలో లీపు సంవత్సరం భావన, విధానం మరియు మూఢ నమ్మకాల పై ఉపాధ్యాయులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టర్ పై...