ప్రతి ఫిర్యాదుపై సత్వర స్పందన కనబరచాలి
. . . కామారెడ్డి జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర కామారెడ్డి, బతుకమ్మ : ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ, ప్రతి ఫిర్యాదుపై సత్వర స్పందన కనబరిచి పోలీసు శాఖపై ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయాలని కామారెడ్డి జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర అన్నారు. జిల్లాలో శనివారం నూతన బాధ్యతలు స్వీకరించిన పోలీసు అధికారులు జిల్లా ఎస్పీ ని మర్యాదపూర్వకంగా కలిశారు. భిక్కనూర్ ఎస్హెచ్ఓ ఎస్.అనిల్, రాజంపేట ఎస్హెచ్ఓ డి.ఆంజనేయులు, మాచారెడ్డి ఎస్హెచ్ఓ కె.విజయ్, బీబీపేట ఎస్హెచ్ఓ నవీన్ చంద్ర,...