బాన్సువాడ, బతుకమ్మ : పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద సోమవారం రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు అంబేడ్కర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. అంబేడ్కర్ యువజన సంఘం సభ్యులు పాత బాన్సువాడ నుంచి అంబేడ్కర్ చౌరస్తా వరకు భారీ బైక్ ర్యాలీ తీశారు. ఈకార్యక్రమంలో పట్టణ ప్రజానిధులు పాల్గొన్నారు.