నిరుపేద కుటుంబానికి ఇల్లు ఎంతో అవసరం..

  . . . ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి   రుద్రూర్ బతుకమ్మ :   ప్రతి నిరుపేద కుటుంబానికి ఇల్లు ఎంతో అవసరమని బాన్సువాడ నియోజకవర్గ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రుద్రూర్ మండలంలోని అక్బర్ నగర్ గ్రామంలో రూ. 20 లక్షలతో నిర్మిస్తున్న జనరల్ ఫంక్షన్ హాల్ నిర్మాణానికి ఆదివారం బాన్సువాడ నియోజకవర్గ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డితో కలిసి స్థానిక మండల నాయకులు భూమిపూజ చేశారు.     ఈ సందర్బంగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి...