పోలియో రహిత భారతదేశం మన లక్ష్యం..
. . . తెలంగాణ జిల్లా గౌరవాధ్యక్షులు కృపాల్ సింగ్ సోడి నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : పోలియో రహిత భారత దేశమే మనందరి లక్ష్యమని పీఆర్ టియు తెలంగాణ జిల్లా గౌరవాధ్యక్షులు కృపాల్ సింగ్ సోడి అన్నారు. ఆదివారం ప్రారంభించిన పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ కార్యక్రమంలో భాగంగా నగరంలోని 50 వ డివిజన్ ప్రభుత్వ ఐటిఐ లో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో చిన్నారులకు పోలియో చుక్కలు వేయించే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...