మెడికో విద్యార్థిని బంగారు గొలుసు సెల్ ఫోన్ లాక్కున్న ఖాకీ
. . . ఏకాంతంగా మాట్లాడుతుండటమే తప్పు నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ నగర శివారులోని బైపాస్ రోడ్డులో మెడికో విద్యార్థులు ఇద్దరు ఏకాంతంగా మాట్లాడుతుండగా మద్యం మత్తులో ఉన్న కానిస్టేబుల్ వారిని బెదిరించి బంగారు గొలుసు, ఐఫోన్ లాక్కున్నాడు. ఈ సంఘటన గత నెల చివరి వారంలో కేఫ్ వద్ద ఉన్న నిర్మానుష్య ప్రాంతంలో జరిగింది. నగరంలో వైద్య విద్య మూడవ సంవత్సరంను అభ్యసిస్తున్న ఓ విద్యార్థి తోటి విద్యార్థినితో కలిసి మాట్లాడుతుండగా రాత్రివేళ విధులు నిర్వహిస్తున్న స్థానిక కానిస్టేబుల్...